Bhagavad Gita Telugu నైతే సృతీ పార్థ జానన్యోగీ ముహ్యతి కశ్చన |తస్మాత్ సర్వేషు కాలేషుయోగయుక్తో భవార్జున || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా, ఈ రెండు మార్గములను అర్థం చేసుకున్న యోగులు మోహమును పొందరు(కోరికలచే ప్రభావితం కారు)….
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu శుక్లకృష్ణే గతీ హ్యేతేజగతః శాశ్వతే మతే |ఏకయా యాత్యనావృత్తింఅన్యయావర్తతే పునః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శుక్ల, కృష్ణ అను రెండు మార్గములు ఈ జగత్తులో శాశ్వతమైనవి. శుక్ల మార్గాన్ని అనుసరించేవారు పరమగతిని అనగా జననమరణ…
Bhagavad Gita Telugu ధూమో రాత్రిస్తథా కృష్ణఃషణ్మాసా దక్షిణాయనమ్ |తత్ర చాంద్రమసం జ్యోతిఃయోగీ ప్రాప్య నివర్తతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పొగ, రాత్రి, కృష్ణపక్షం, ఆరు నెలల దక్షిణాయన సమయంలో మరణించిన కర్మ యోగులు చాంద్రమాస జ్యోతిని పొంది,…
Bhagavad Gita Telugu అగ్నిర్జ్యోతిరహ శుక్లఃషణ్మాసా ఉత్తరాయణమ్ |తత్ర ప్రయాతా గచ్ఛంతిబ్రహ్మ బ్రహ్మవిదో జనాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అగ్ని, తేజము, పగలు, శుక్లపక్షం, ఆరు నెలల ఉత్తరాయణం వంటి కాలాల్లో గతించిన బ్రహ్మవేత్తలైన యోగులు బ్రహ్మప్రాప్తిని పొందుచున్నారు….
Bhagavad Gita Telugu యత్ర కాలే త్వనావృత్తింఆవృత్తిం చైవ యోగినః |ప్రయాతా యాంతి తం కాలంవక్ష్యామి భరతర్షభ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ భారతశ్రేష్ఠా(అర్జునా), మరణించిన తర్వాత పునర్జన్మ పొందకుండా ఉన్న మార్గము మరియు పునర్జన్మ పొందు మార్గముల…
Bhagavad Gita Telugu పురుషః స పరః పార్థభక్త్యా లభ్యస్త్వనన్యయా |యస్యాంతఃస్థాని భూతానియేన సర్వమిదం తతమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సర్వ ప్రాణులను తన యందె ఇముడ్చుకుని, సమస్త విశ్వంలో వ్యాపించి ఉన్న పరమాత్మను(భగవంతుడను) అనన్యభక్తి…
Bhagavad Gita Telugu అవ్యక్తో௨క్షర ఇత్యుక్తఃతమాహుః పరమాం గతిమ్ |యం ప్రాప్య న నివర్తంతేతద్ధామ పరమం మమ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ అవ్యక్తము నిత్యమైనది మరియు నాశనం లేనిది అని చెప్పబడుచున్నది. అదియే పరమగతి. ఎవరైతే ఆ…
Bhagavad Gita Telugu పరస్తస్మాత్తు భావో௨న్యఃఅవ్యక్తో௨వ్యక్తాత్ సనాతనః |యః స సర్వేషు భూతేషునశ్యత్సు న వినశ్యతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ వ్యక్తమయిన మరియు అవ్యక్తమయిన సృష్టి కన్నా మరొక ఉత్తమమైన, శాశ్వతమైన అవ్యక్త అస్తిత్వం కలదు. సర్వ…
Bhagavad Gita Telugu భూతగ్రామః స ఏవాయంభూత్వా భూత్వా ప్రలీయతే |రాత్ర్యాగమే௨వశః పార్థప్రభవత్యహరాగమే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, వివిధములైన సమస్త జీవరాశుల సముదాయము బ్రహ్మ యొక్క ప్రతి పగలు నందు సృష్టించబడి, మరల ప్రతి రాత్రి…
Bhagavad Gita Telugu అవ్యక్తాద్వ్యక్తయః సర్వాఃప్రభవంత్యహరాగమే |రాత్ర్యాగమే ప్రలీయంతేతత్రైవావ్యక్త సంజ్ఞకే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే సర్వ ప్రాణులు అవ్యక్తము నుండి (బ్రహ్మయొక్క సూక్ష్మశరీరము నుండి) ఉద్భవిస్తాయి. మరల బ్రహ్మదేవుడి యొక్క…
