Bhagavad Gita Telugu తస్మాత్‌సర్వేషు కాలేషుమామనుస్మర యుధ్య చ |మయ్యర్పితమనోబుద్ధిఃమామేవైష్యస్యసంశయమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కావున ఓ అర్జునా, అన్ని సమయాలలో నన్నే స్మరిస్తూ యుద్ధం చేయుము. నీ మనస్సు మరియు బుద్ధిని నాపై కేంద్రీకరించినట్లయితే, నీవు నిస్సందేహంగా…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu యం యం వాపి స్మరన్ భావంత్యజత్యంతే కలేవరమ్ |తం తమేవైతి కౌంతేయసదా తద్భావభావితః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, మృత్యు సమయంలో ప్రాణులు ఏ భావములను స్మరించుచు భౌతిక శరీరంను విడిచిపెట్టుచున్నారో, వారు…
Bhagavad Gita Telugu అంతకాలే చ మామేవస్మరన్‌ముక్త్వా కలేవరమ్ |యః ప్రయాతి స మద్భావంయాతి నాస్త్యత్ర సంశయః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మరణ సమయంలో కూడా నన్నే స్మరిస్తూ భౌతిక దేహాన్ని విడిచిపెట్టే వారు నన్నే చేరుకుంటారు. ఇందులో…
Bhagavad Gita Telugu అధిభూతం క్షరో భావఃపురుషశ్చాధిదైవతమ్ |అధియజ్ఞో௨హమేవాత్రదేహే దేహభృతాం వర || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మధుసూదనా(కృష్ణా), అధియజ్ఞము అంటే ఏమిటి? ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎలా ఉండును మరియు అది ఎలా కలుగును? మనోనిగ్రహం…
Bhagavad Gita Telugu శ్రీ భగవానువాచ: అక్షరం బ్రహ్మ పరమంస్వభావో௨ధ్యాత్మముచ్యతే |భూతభావోద్భవకరఃవిసర్గః కర్మసంజ్ఞితః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: బ్రహ్మం అనగా సర్వోన్నత్తమైనది మరియు శాశ్వతమైనది(నాశనం లేనిది). జీవి యొక్క ఆత్మ తత్త్వమునే అధ్యాత్మము అని అంటారు. కర్మ అంటే…
Bhagavad Gita Telugu అధియజ్ఞః కథం కో௨త్రదేహే௨స్మిన్ మధుసూదన |ప్రయాణకాలే చ కథంజ్ఞేయో௨సి నియతాత్మభిః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మధుసూదనా(కృష్ణా), అధియజ్ఞము అంటే ఏమిటి? ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎలా ఉండును మరియు అది ఎలా…
Bhagavad Gita Telugu అర్జున ఉవాచ: కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మంకిం కర్మ పురుషోత్తమ |అధిభూతం చ కిం ప్రోక్తంఅధిదైవం కిముచ్యతే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ పురుషోత్తమా(కృష్ణా), బ్రహ్మ అనగానేమి? అధ్యాత్మము అనగా ఏమిటి? కర్మ అంటే ఏమిటి?…
Bhagavad Gita Telugu సాధిభూతాధిదైవం మాంసాధియజ్ఞం చ యే విదుః |ప్రయాణకాలే௨పి చ మాంతే విదుర్యుక్తచేతసః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే అధిభూతమూ, అధిదైవమూ, అధియజ్ఞాలతో కూడిన నా రూపాన్ని తెలుసుకొనుచున్నారో, అట్టి వారు మరణ సమయంలో కూడా…
Bhagavad Gita Telugu జరామరణ మోక్షాయమామాశ్రిత్య యతంతి యే |తే బ్రహ్మ తద్విదుః కృత్స్నంఅధ్యాత్మం కర్మ చాఖిలమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే నన్ను ఆశ్రయించి ముసలితనము మరియు మరణము నుండి విముక్తి పొందటానికి ప్రయత్నిస్తారో, అట్టి వారు…
Bhagavad Gita Telugu యేషాం త్వంతగతం పాపంజనానాం పుణ్యకర్మణామ్ |తే ద్వంద్వమోహనిర్ముక్తాఃభజంతే మాం దృఢవ్రతాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కానీ, పుణ్యకర్మలను ఆచరించుట వలన జీవుల యొక్క పాపములు నశించును. అట్టి వారు ద్వంద్వ మోహముల నుండి విముక్తి…
