Bhagavad Gita Telugu సర్వస్య చాహం హృది సన్నివిష్టఃమత్త స్మృతిర్ జ్ఞానమపోహనం చ |వేదైశ్చ సర్వైరహమేవ వేద్యఃవేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అన్ని ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. నా వల్లనే జ్ఞాపకశక్తి, జ్ఞానము, మతిమరపు…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu అహం వైశ్వానరో భూత్వాప్రాణినాం దేహమాశ్రితః |ప్రాణాపానసమాయుక్తఃపచామ్యన్నం చతుర్విధమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేను వైశ్వానరుడు అనే జఠరాగ్ని(ఆహారమును జీర్ణము చేసే అగ్ని) రూపములో సర్వ ప్రాణుల శరీరములలో ఉండి ప్రాణాపానవాయువులతో(బయటకువెళ్ళే మరియు లోనికి వచ్చే…
Bhagavad Gita Telugu గామావిశ్య చ భుతానిధారయామ్యహమోజసా |పుష్ణామి చౌషదీః సర్వాఃసోమో భూత్వా రసాత్మకః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేను భూమిలో ప్రవేశించి నా శక్తి ద్వారా సర్వ భూతాలనూ ధరించి, పోషించుచున్నాను. అమృతమయుడైన చంద్రుడనై సమస్త వృక్షజాతికి…
Bhagavad Gita Telugu యదాదిత్యగతం తేజఃజగద్భాసయతే௨ఖిలమ్ |యచ్చంద్రమసి యచ్చాగ్నౌతత్తేజో విద్ధి మామకమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సమస్త జగత్తును ప్రకాశింపచేయు సూర్యుడి యొక్క తేజస్సును, చంద్రుడు మరియు అగ్నిలో ఉండే తేజస్సును కూడా నేనే అని తెలుసుకొనుము. ఈ…
Bhagavad Gita Telugu యతంతో యోగినశ్చైనంపశ్యంత్యాత్మన్యవస్థితమ్ |యతంతో௨ప్యకృతాత్మనఃనైనం పశ్యంత్యచేతసః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అంతః కరణ శుద్ధి గల యోగులు దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను చూడగలరు. కానీ, అంతః కరణ శుద్ధి లేని అవివేకులు ఎంతగా ప్రయత్నించిననూ…
Bhagavad Gita Telugu ఉత్క్రామంతం స్థితం వాపిభుఞ్జానం వా గుణాన్వితమ్ |విమూఢా నానుపశ్యన్తిపశ్యన్తి జ్ఞానచక్షుషః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: గుణములతో కూడిన దేహములోనే స్థితమై ఉండి ఇంద్రియ విషయములను అనుభవిస్తున్నపుడూ లేదా దేహము నుండి విడిచి వెళ్లినప్పుడు గాని…
Bhagavad Gita Telugu శ్రోత్రం చక్షుః స్పర్శనం చరసనం ఘ్రాణమేవ చ |అధిష్ఠాయ మనశ్చాయంవిషయానుపసేవతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ జీవాత్మ చెవి, కన్ను, చర్మము, నాలుక, ముక్కు అను ఐదు జ్ఞానేంద్రియములనూ, మనస్సునూ ఆశ్రయించి ఇంద్రియ విషయములను…
Bhagavad Gita Telugu శరీరం యదవాప్నోతియచ్ఛాప్యుత్క్రామతీశ్వరః |గృహీత్వైతాని సంయాతివాయుర్గంధానివాశయాత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎలాగైతే గాలి పువ్వుల నుంచి వాసనలను ఒక ప్రదేశము నుండి ఇంకొక ప్రదేశముకు తీసుకువెళ్తుందో, జీవాత్మ కూడా పాత దేహమును విడిచి కొత్త దేహములోకి…
Bhagavad Gita Telugu మమైవాంశో జీవలోకేజీవభూతః సనాతనః |మనఃషష్ఠానీంద్రియాణిప్రకృతిస్థాని కర్షతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతిలోని ఐదు జ్ఞానేంద్రియములను, ఆరు ఇంద్రియములను మరియు మనస్సును భౌతిక విషయముల ద్వారా…
Bhagavad Gita Telugu న తద్భాసయతే సూర్యోన శశాంకో న పావకః |యద్గత్వా న నివర్తంతేతద్దామ పరమం మమ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: స్వయంప్రకాశితమైన ఆ పరంధామమును సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ప్రకాశింప చేయలేవు….