Bhagavad Gita Telugu పూర్వాభ్యాసేన తేనైవహ్రియతే హ్యవశో௨పి సః |జిజ్ఞాసురపి యోగస్యశబ్దబ్రహ్మాతివర్తతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: గత జన్మ అభ్యాసం ఫలితంగా ఆ యోగభ్రష్టుడు తన ప్రయత్నాలతో సంబంధం లేకుండా అనివార్యంగా భగవంతుని దిశగా ఆకర్శించబడుతాడు. అట్టి వారు…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu తత్ర తం బుద్ధిసంయోగంలభతే పౌర్వదేహికమ్ |యతతే చ తతో భూయఃసంసిద్ధౌ కురునందన || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, అలా ఉత్తమ జన్మ పొందిన తర్వాత పూర్వజన్మకి సంబంధించిన బుద్ధి సంయోగమును పొందుచున్నాడు. అందువలన…
Bhagavad Gita Telugu అథవా యోగినామేవకులే భవతి ధీమతామ్ |ఏతద్ధి దుర్లభతరంలోకే జన్మ యదీదృశమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: లేని పక్షంలో జ్ఞానవంతులైన యోగుల వంశంలో జన్మించును. ఈ లోకము నందు అటువంటి జన్మ అత్యంత భాగ్యవంతమైనది. ఈ…
Bhagavad Gita Telugu ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ఉషిత్వా శాశ్వతీః సమాః |శుచీనాం శ్రీమతాం గేహేయోగభ్రష్టో௨భిజాయతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యోగభ్రష్టుడు(ఈ జన్మలో యోగసిద్ధి సాధించలేకపోయిన వాడు) కూడా పుణ్యకర్మలు చేసేవాడు పొందే స్వర్గలోక ప్రాప్తి పొంది, ఎన్నో సంవత్సరాలు…
Bhagavad Gita Telugu శ్రీ భగవానువాచ: పార్థ నైవేహ నాముత్రవినాశస్తస్య విద్యతే |న హి కల్యాణకృత్ కశ్చిత్దుర్గతిం తాత గచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, యోగసిద్ధి కోసం ప్రయత్నం చేసి సాధించలేకపోయిన వారికి ఈ లోకంలో…
Bhagavad Gita Telugu ఏతన్మే సంశయం కృష్ణఛేత్తు మర్హస్యశేషతః |త్వదన్యః సంశయస్యాస్యఛేత్తా న హ్యుపపద్యతే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, నా ఈ సందేహాన్ని పూర్తిగా నివృత్తిచేయుట శక్తి నీకు మాత్రమే ఉంది. ఈ అనిశ్చితిని పరిష్కరించడంలో…
Bhagavad Gita Telugu కచ్చిన్నోభయవిభ్రష్టఃఛిన్నాభ్రమివ నశ్యతి |అప్రతిష్ఠో మహాబాహోవిమూఢో బ్రహ్మణః పథి || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, యోగసిద్ధి కోసం ప్రయత్నించి సాధించలేని వ్యక్తి భౌతిక సంపద మరియు ఆధ్యాత్మిక సంపత్తి రెండూ లేనివాడై, విడిపోయి చెదిరిపోయిన…
Bhagavad Gita Telugu అర్జున ఉవాచ: అయతిః శ్రద్ధయోపేతఃయోగాచ్చలితమానసః |అప్రాప్య యోగసంసిద్ధింకాం గతిం కృష్ణ గచ్ఛతి || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: అంకితభావంతో యోగ సాధనమును ప్రారంభించినప్పటికీ, చంచలమైన మనస్సు వలన తగినంత సాధన చేయడంలో విఫలమై, ఈ జీవితకాలంలో…
Bhagavad Gita Telugu అసంయతాత్మనా యోగఃదుష్ప్రాప ఇతి మే మతిః |వశ్యాత్మనా తు యతతాశక్యో௨వాప్తుముపాయతః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మనస్సుపై నియంత్రణ లేని వ్యక్తికి యోగసిద్ధి కలుగుట కష్టమైనది. కానీ, మనస్సును నిగ్రహించే ప్రయత్నం చేసే వారికి అభ్యాసం…
Bhagavad Gita Telugu శ్రీ భగవానువాచ: అసంశయం మహాబాహోమనో దుర్నిగ్రహం చలమ్ |అభ్యాసేన తు కౌంతేయవైరాగ్యేణ చ గృహ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ మహాబాహో(అర్జునా), నీవు చెప్పింది నిజమే, నిలకడ లేని మనస్సును నియంత్రించడమనేది చాలా కష్టమైనది….
