Bhagavad Gita Telugu చంచలం హి మనః కృష్ణప్రమాథి బలవద్దృఢమ్ |తస్యాహం నిగ్రహం మన్యేవాయోరివ సుదుష్కరమ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, ఈ మనస్సు ఎంతో చంచలమైనది(నిలకడ లేనిది), బాగా బలమైనది, అల్లకల్లోలమైనది(ద్వేషము, కోపము, కామము, ఈర్ష,…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu అర్జున ఉవాచ: యో௨యం యోగస్త్వయా ప్రోక్తఃసామ్యేన మధుసూదన |ఏతస్యాహం న పశ్యామిచంచలత్వాత్ స్థితిం స్థిరామ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మధుసూదనా(శ్రీకృష్ణా), సమభావముచే కలుగు యోగము గూర్చి నీవు ఉపదేశించవు. కానీ, నా నిలకడ…
Bhagavad Gita Telugu ఆత్మౌపమ్యేన సర్వత్రసమం పశ్యతి యో௨ర్జున |సుఖం వా యది వా దుఃఖంస యోగీ పరమో మతః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అన్ని ప్రాణులలో భగవంతుడిని చూసే వారు, సుఖ దుఃఖములను సమానముగా చూసే వారు…
Bhagavad Gita Telugu సర్వభూతస్థితం యో మాంభజత్యేకత్వమాస్థితః |సర్వథా వర్తమానో௨పిస యోగీ మయి వర్తతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నా యందే ఏకీభావ స్థితుడై ఉండి, సర్వ ప్రాణులలో నన్ను దర్శించుచున్న యోగి, ఎల్లప్పుడూ సమస్త కార్య కలాపములు…
Bhagavad Gita Telugu యో మాం పశ్యతి సర్వత్రసర్వం చ మయి పశ్యతి |తస్యాహం న ప్రణశ్యామిస చ మే న ప్రణశ్యతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే సర్వ ప్రాణుల యందు నన్ను మరియు నా యందు…
Bhagavad Gita Telugu సర్వభూతస్థమాత్మానంసర్వభూతాని చాత్మని |ఈక్షతే యోగయుక్తాత్మాసర్వత్ర సమదర్శనః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యోగ సిద్ధి పొందిన వారు అన్నింటినీ సమ భావముతో చూస్తూ సర్వభూతముల యందు తమ ఆత్మను, తమ ఆత్మ యందు సర్వభూతములను దర్శిస్తారు….
Bhagavad Gita Telugu యుఞ్జన్నేవం సదాత్మానంయోగీ విగతకల్మషః |సుఖేన బ్రహ్మసంస్పర్శంఅత్యంతం సుఖమశ్నుతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక విషయముల నుండి విముక్తి పొంది మరియు ఆత్మను భగవంతునితో ఏకం చేసిన యోగి ఎల్లపుడూ ఆత్మానుభవమును పొంది అనంతమైన ఆనందమును…
Bhagavad Gita Telugu ప్రశాంతమనసం హ్యేనంయోగినం సుఖముత్తమమ్ |ఉపైతి శాంతరజసంబ్రహ్మభూతమకల్మషమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిర్మలమైన మనస్సు కలవాడు, కామక్రోధ ఉద్వేగాలకు అతీతుడు, పాపరహితుడు మరియు భగవత్ ప్రాప్తి పొందిన యోగి అత్యున్నతమైన ఆనందము పొందుచున్నాడు. ఈ రోజు…
Bhagavad Gita Telugu యతో యతో నిశ్చరతిమనశ్చంచలమస్థిరమ్ |తతస్తతో నియమ్యైతత్ఆత్మన్యేవ వశం నయేత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిలకడలేని చంచలమైన మనస్సు ఏయే ప్రాపంచిక విషయముల మీదకు వెళ్తుందో ఆయా విషయముల నుండి మనస్సును మళ్ళించి , ఆత్మ…
Bhagavad Gita Telugu శనై శనైరుపరమేత్బుద్ధ్యా ధృతిగృహీతయా |ఆత్మసంస్థం మనః కృత్వాన కించిదపి చింతయేత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ధైర్యం వలన కలిగిన బుద్ధితో మనస్సును నెమ్మదిగా భగవంతుని యందు స్థిరముగా ఉంచి, ఇతర విషయముల యందు ఏ…
