Bhagavad Gita Telugu యదా హి నేంద్రియార్థేషున కర్మస్వనుషజ్జతే |సర్వసంకల్పసన్న్యాసీయోగారూఢస్తదోచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియ సుఖములు మరియు కర్మల పట్ల ఆసక్తి లేనివాడై, సమస్త సంకల్పములను(కర్మ ఫలముల సమస్త కోరికలు) విడిచిపెట్టినవాడిని యోగారూఢుడనబడును(యోగ శాస్త్రములో ఉన్నతమైన వాడు)….
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu ఆరురుక్షోర్మునేర్యోగంకర్మ కారణముచ్యతే |యోగారూఢస్య తస్యైవశమః కారణముచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యోగమును సాధించదలచిన మునికి కర్మ యోగం సాధనమని చెప్పబడుచున్నది. యోగసిద్ధి పొందిన వ్యక్తికి ధ్యానము సాధనమని చెప్పబడుచున్నది. ఈ రోజు రాశి ఫలాలు…
Bhagavad Gita Telugu యం సన్న్యాసమితి ప్రాహుఃయోగం తం విద్ధి పాండవ |న హ్యసన్న్యస్తసంకల్పఃయోగీ భవతి కశ్చన || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సన్యాసము మరియు కర్మయోగము ఒకటేనని తెలుసుకొనుము. ఎందుకంటే భౌతిక కోరికలను విడిచిపెట్టకుండా యోగి…
Bhagavad Gita Telugu శ్రీ భగవానువాచ: అనాశ్రితః కర్మఫలంకార్యం కర్మ కరోతి యః |స సన్న్యాసీ చ యోగీ చన నిరగ్నిర్నచాక్రియః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిజమైన సన్యాసులు మరియు యోగులు ఎవరంటే ఫలాసక్తి లేకుండా తమ కర్తవ్య…
Bhagavad Gita Telugu భోక్తారం యజ్ఞ తపసాంసర్వలోక మహేశ్వరమ్ |సుహృదం సర్వభూతానంజ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సమస్త యజ్ఞములకు, తపస్సులకు భోక్తను, సర్వ లోకములకు ప్రభువును మరియు అన్ని ప్రాణులకు నిస్వార్థ మిత్రుడను నేనే…
Bhagavad Gita Telugu యతేంద్రియమనోబుద్ధిఃమునిర్మోక్షపరాయణః |విగతేచ్ఛా భయక్రోధఃయ సదా ముక్త ఏవ సః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ అభ్యాసాలను అనుసరించడం ద్వారా ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని నియంత్రించుకొని మోక్షమే పరమలక్ష్యంగా కామ, క్రోధ, భయంను విడిచిపెట్టిన ముని…
Bhagavad Gita Telugu స్పర్శాన్‌కృత్వా బహిర్బాహ్యాన్చక్షుశ్చైవాంతరే భ్రువోః |ప్రాణాపానౌ సమౌ కృత్వానాసాభ్యంతరచారిణౌ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: బాహ్య ఆనందాలను విడిచి, దృష్టిని కనుబొమల మధ్య కేంద్రీకరించి, నాసికా రంధ్రాల ద్వారా ప్రాణ వాయువు(బయటకు వెళ్లే శ్వాస) మరియు అపాన…
Bhagavad Gita Telugu కామక్రోధ వియుక్తానాంయతీనాం యతచేతసామ్ |అభితో బ్రహ్మనిర్వాణంవర్తతే విదితాత్మనామ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కామక్రోధముల నుండి వచ్చే ఉద్వేగాలను జయించి, మనస్సుని క్రమశిక్షణతో వశపరుచుకున్నటువంటి సన్యాసులు అంతటా సంపూర్ణ ముక్తిని పొందుతారు. ఈ రోజు రాశి…
Bhagavad Gita Telugu లభంతే బ్రహ్మనిర్వాణమ్ఋషయః క్షీణకల్మషాః |ఛిన్నద్వైధా యతాత్మానఃసర్వభూతహితే రతాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే తమ పాపాలను అధిగమించి, తమ సందేహములను తొలగించుకుని, ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకుని, సర్వప్రాణుల శ్రేయస్సు కోసం కృషి చేస్తారో వారు ప్రాపంచిక…
Bhagavad Gita Telugu యో௨0తఃసుఖో௨0తరారామఃతథాంతర్జ్యోతిరేవ యః |స యోగీ బ్రహ్మనిర్వాణంబ్రహ్మభూతో௨ధిగచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే ఆత్మ యందు సుఖముగా ఉండి, ఆత్మ యందు రమిస్తూ మరియు ఆత్మ జ్ఞానం వలన ప్రకాశిస్తూ ఉంటారో, అట్టి యోగులు బ్రహ్మ…
