Bhagavad Gita Telugu శ్లోకం – 38 ధూమేనావ్రియతే వహ్నిఃయథా௨దర్శో మలేన చ |యథోల్బేనావృతో గర్భఃతథా తేనేదమావృతమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పొగ అగ్నిని కప్పివేస్తున్నట్లు, దుమ్ము అద్దాన్ని కప్పివేస్తున్నట్లు, గర్భం పిండాన్ని కప్పివేస్తున్నట్లు, మానవుడి యొక్క కామం…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu శ్లోకం – 37 శ్రీ భగవానువాచ: కామ ఏష క్రోధ ఏషఃరజోగుణ సముద్భవః |మహాశనో మహాపాప్మావిద్ధ్యేనమిహ వైరిణమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: రజోగుణం (రాజస గుణం) నుండి ఉద్భవించే కామక్రోధాలు సర్వ పాపాలకూ కారణం….
Bhagavad Gita Telugu శ్లోకం – 36 అర్జున ఉవాచ: అథ కేన ప్రయుక్తో௨యంపాపం చరతి పూరుషః |అనిచ్ఛన్నపి వార్ష్ణేయబలాదివ నియోజితః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ శ్రీకృష్ణా, ఎందుకు మానవుడు తన ఇష్టానికి విరుద్ధంగా కూడా పాప…
Bhagavad Gita Telugu శ్లోకం – 35 శ్రేయాన్‌స్వధర్మో విగుణఃపరధర్మాత్‌స్వనుష్ఠితాత్ |స్వధర్మే నిధనం శ్రేయఃపరధర్మో భయావహః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పరుల ధర్మము చక్కగా ఆచరించడం కంటే, లోపలతోనైనా స్వధర్మము పాటించడం మంచిది. ఏలా అంటే, మరోకరిలా నటించడం…
Bhagavad Gita Telugu శ్లోకం – 34 ఇంద్రియస్యేన్ద్రియస్యార్థేరాగద్వేషౌ వ్యవస్థితౌ |తయోర్న వశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపన్థినౌ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియములు ప్రాపంచిక విధులపై రాగ ద్వేషములు కలిగి ఉంటాయి. వాటికి వశము కాకూడదు. ఎందుకంటే ఈ రాగ…
Bhagavad Gita Telugu శ్లోకం – 33 సదృశం చేష్టతే స్వస్యాఃప్రకృతేః జ్ఞానవానపి |ప్రకృతం యాంతి భూతానినిగ్రహః కిం కరిష్యతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: జ్ఞానవంతుడు కూడా తన సహజ స్వభావం అనుగుణంగా కర్మలు చేస్తాడు. అన్ని జీవులు…
Bhagavad Gita Telugu శ్లోకం – 32 యే త్వేతదభ్యసూయంతఃనానుతిష్ఠంతి మే మతమ్ |సర్వజ్ఞానవిమూఢాంస్తాన్విద్ధి నష్టానచేతసః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేను ఉపదేశించిన వాటిలో లోపాలని వెతుకుతూ అనుసరించని అవివేకులు తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటారు. ఈ రోజు…
Bhagavad Gita Telugu శ్లోకం – 31 యే మే మతమిదం నిత్యంఅనుతిష్ఠంతి మానవాః |శ్రద్ధావంతో௨నసూయంతఃముచ్యంతే తే௨పి కర్మభిః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నా బోధనలను హృదయపూర్వకంగా స్వీకరించి, అసూయ లేకుండా భక్తి శ్రద్ధలతో నిరంతరం పాటించేవారికి కర్మ…
Bhagavad Gita Telugu శ్లోకం – 30 మయి సర్వాణి కర్మాణిసన్న్యస్యాధ్యాత్మచేతసా |నిరాశీర్నిర్మమో భూత్వాయుధ్యస్వ విగతజ్వరః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నా యందు అన్ని కర్మలను పూర్తిగా అర్పించి, సంపూర్ణ ఆత్మ జ్ఞానంతో ఫలములపై ఆసక్తి లేకుండా స్వలాభం…
Bhagavad Gita Telugu శ్లోకం – 29 ప్రకృతేర్గుణసమ్మూఢాఃసజ్జంతే గుణకర్మసు |తానకృత్స్నవిదో మందాన్కృత్స్నవిన్న విచాలయేత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రకృతి గుణాలైన సత్కర్మలచే కలవరపడిన అజ్ఞానులు ప్రాపంచిక సుఖముల యందు పూర్తిగా ఆకర్షితులవుతారు. ఈ సత్యాలను గ్రహించిన జ్ఞానులు…
