Bhagavad Gita Telugu ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ఉషిత్వా శాశ్వతీః సమాః |శుచీనాం శ్రీమతాం గేహేయోగభ్రష్టో௨భిజాయతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యోగభ్రష్టుడు(ఈ జన్మలో యోగసిద్ధి సాధించలేకపోయిన వాడు) కూడా పుణ్యకర్మలు చేసేవాడు పొందే స్వర్గలోక ప్రాప్తి పొంది, ఎన్నో సంవత్సరాలు…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu శ్రీ భగవానువాచ: పార్థ నైవేహ నాముత్రవినాశస్తస్య విద్యతే |న హి కల్యాణకృత్ కశ్చిత్దుర్గతిం తాత గచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, యోగసిద్ధి కోసం ప్రయత్నం చేసి సాధించలేకపోయిన వారికి ఈ లోకంలో…
Bhagavad Gita Telugu ఏతన్మే సంశయం కృష్ణఛేత్తు మర్హస్యశేషతః |త్వదన్యః సంశయస్యాస్యఛేత్తా న హ్యుపపద్యతే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, నా ఈ సందేహాన్ని పూర్తిగా నివృత్తిచేయుట శక్తి నీకు మాత్రమే ఉంది. ఈ అనిశ్చితిని పరిష్కరించడంలో…
Bhagavad Gita Telugu అర్జున ఉవాచ: అయతిః శ్రద్ధయోపేతఃయోగాచ్చలితమానసః |అప్రాప్య యోగసంసిద్ధింకాం గతిం కృష్ణ గచ్ఛతి || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: అంకితభావంతో యోగ సాధనమును ప్రారంభించినప్పటికీ, చంచలమైన మనస్సు వలన తగినంత సాధన చేయడంలో విఫలమై, ఈ జీవితకాలంలో…
Bhagavad Gita Telugu అసంయతాత్మనా యోగఃదుష్ప్రాప ఇతి మే మతిః |వశ్యాత్మనా తు యతతాశక్యో௨వాప్తుముపాయతః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మనస్సుపై నియంత్రణ లేని వ్యక్తికి యోగసిద్ధి కలుగుట కష్టమైనది. కానీ, మనస్సును నిగ్రహించే ప్రయత్నం చేసే వారికి అభ్యాసం…
Bhagavad Gita Telugu శ్రీ భగవానువాచ: అసంశయం మహాబాహోమనో దుర్నిగ్రహం చలమ్ |అభ్యాసేన తు కౌంతేయవైరాగ్యేణ చ గృహ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ మహాబాహో(అర్జునా), నీవు చెప్పింది నిజమే, నిలకడ లేని మనస్సును నియంత్రించడమనేది చాలా కష్టమైనది….
Bhagavad Gita Telugu చంచలం హి మనః కృష్ణప్రమాథి బలవద్దృఢమ్ |తస్యాహం నిగ్రహం మన్యేవాయోరివ సుదుష్కరమ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, ఈ మనస్సు ఎంతో చంచలమైనది(నిలకడ లేనిది), బాగా బలమైనది, అల్లకల్లోలమైనది(ద్వేషము, కోపము, కామము, ఈర్ష,…
Bhagavad Gita Telugu అర్జున ఉవాచ: యో௨యం యోగస్త్వయా ప్రోక్తఃసామ్యేన మధుసూదన |ఏతస్యాహం న పశ్యామిచంచలత్వాత్ స్థితిం స్థిరామ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మధుసూదనా(శ్రీకృష్ణా), సమభావముచే కలుగు యోగము గూర్చి నీవు ఉపదేశించవు. కానీ, నా నిలకడ…
Bhagavad Gita Telugu ఆత్మౌపమ్యేన సర్వత్రసమం పశ్యతి యో௨ర్జున |సుఖం వా యది వా దుఃఖంస యోగీ పరమో మతః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అన్ని ప్రాణులలో భగవంతుడిని చూసే వారు, సుఖ దుఃఖములను సమానముగా చూసే వారు…
Bhagavad Gita Telugu సర్వభూతస్థితం యో మాంభజత్యేకత్వమాస్థితః |సర్వథా వర్తమానో௨పిస యోగీ మయి వర్తతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నా యందే ఏకీభావ స్థితుడై ఉండి, సర్వ ప్రాణులలో నన్ను దర్శించుచున్న యోగి, ఎల్లప్పుడూ సమస్త కార్య కలాపములు…