Bhagavad Gita Telugu శ్లోకం – 27 తాన్ సమీక్ష్య స కౌంతేయఃసర్వాన్ బంధూనవస్థితాన్ |కృపయా పరయా௨విష్టఃవిషీదన్నిద మబ్రవీత్ || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: యుద్ధ భూమియందు తన భందువులందరిని చూసి కుంతీపుత్రుడైన అర్జునుడు మిక్కిలి దయతో దుఃఖిస్తూ ఇలా…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu శ్లోకం – 26 తత్రాపశ్యత్ స్థితాన్ పార్థఃపితౄనథ పితామహాన్ |ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్తథా ||శ్వశురాన్ సుహృదశ్చైవసేనయో రుభయో రపి || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: అప్పుడు అర్జునుడు ఇరు సేనలలో ఉన్న…
Bhagavad Gita Telugu శ్లోకం – 25 భీష్మ ద్రోణ ప్రముఖతఃసర్వేషాం చ మహీక్షితామ్ |ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్ కురూనితి || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: భీష్ముడు, ద్రోణాచార్యుడుతో పాటు ఇతర కౌరవ రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు,…
Bhagavad Gita Telugu శ్లోకం – 24 సంజయ ఉవాచ: ఏవ ముక్తో హృషీకేశఃగుడాకేశేన భారత |సేనయో రుభయోర్మధ్యేస్థాపయిత్వా రథోత్తమమ్ || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునిడి కోరిక మేరకు శ్రీకృష్ణుడు వారి మహా రథమును…
Bhagavad Gita Telugu శ్లోకం – 23 యోత్స్యమానా నవేక్షే௨హంయ ఏతే௨త్ర సమాగతాః |ధార్తరాష్ట్రస్య దుర్భుద్ధేఃయుద్ధే ప్రియచికీర్షవః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: దుష్టుడైన దుర్యోధనుడి సంక్షేమం కోసం వారి పక్షాన యుద్ధానికి సిద్ధమైన వారందరినీ చూడాలనుకుంటున్నాను. ఈ రోజు…
Bhagavad Gita Telugu శ్లోకం – 22 యావ దేతాన్ నిరీక్షే௨హంయోద్దుకామానవస్థితాన్ |కైర్మయా సహ యోద్ధవ్యంఅస్మిన్ రణసముద్యమే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఈ మహాసంగ్రామ రణరంగం నందు నేను ఎవరితో యుద్ధం చేయవలెనో ఆ యోధులందర్నీ చూడాలి. ఈ…
Bhagavad Gita Telugu శ్లోకం – 21 అర్జున ఉవాచ: సేనయో రుభయోర్మధ్యే |రథం స్థాపయ మే௨చ్యుత || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ అచ్యుతా (శ్రీకృష్ణ)! దయచేసి నా రథమును రెండుసేనల మధ్యకి తీసుకెళ్ళి నిలుపుము. ఈ రోజు…
Bhagavad Gita Telugu శ్లోకం – 20 అథ వ్యవస్థితాన్ దృష్ట్వాధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |ప్రవృత్తే శస్త్రసంపాతేధనురుద్యమ్య పాండవః ||హృషీకేశం తదా వాక్యంఇద మాహ మహీపతే || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: ఓ చక్రవర్తి! తదనంతరం యుద్ధ ప్రారంభ సమయంలో హనుమంతుడి…
Bhagavad Gita Telugu శ్లోకం – 19 స ఘోషో ధార్తరాష్ట్రాణాంహృదయాని వ్యదారయత్ |నభశ్చ పృథివీం చైవతుములో వ్యనునాదయన్ || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: పాండవ యోధుల శంఖా ధ్వనులకి భూమి ఆకాశము దద్దరిల్లినవి. ఆ భీకరమైన శబ్దం మీ…
Bhagavad Gita Telugu శ్లోకం – 18 ద్రుపదో ద్రౌపదేయాశ్చసర్వశః పృథివీపతే |సౌభద్రశ్చ మహాబాహుఃశంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు, భుజబలుడు సుభద్రా తనయుడైన అభిమన్యుడు తమ…
