Bhagavad Gita Telugu లోభః ప్రవృత్తి రారంభఃకర్మణామశమః స్పృహా |రజస్యేతాని జాయంతేవివృద్ధే భరతర్షభ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, రజో గుణము వృద్ధి చెందినప్పుడు లోభము(దురాశ), ప్రవృత్తి, (ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి), అశాంతి, ఆశ అనే…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu సర్వద్వారేషు దేహే௨స్మిన్ప్రకాశ ఉపజాయతే |జ్ఞానం యదా తదా విద్యాత్వివృద్ధం సత్త్వమిత్యుత || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ దేహములోని అన్ని ద్వారముల నుండి ప్రకాశించే జ్ఞానము ఎప్పుడు పుడుచున్నదో అప్పుడు సత్వ గుణము వృద్ధి చెందినదని…
Bhagavad Gita Telugu రజస్తమశ్చాభిభూయసత్త్వం భవతి భారత |రజఃసత్త్వం తమశ్చైవతమః సత్త్వం రజస్తథా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, కొన్ని సార్లు రజో గుణమును మరియు తమో గుణమును నియంత్రించి సత్వ గుణము వృద్ధి చెందును. మరి…
Bhagavad Gita Telugu సత్త్వం సుఖే సంజయతిరజః కర్మణి భారత |జ్ఞానమావృత్య తు తమఃప్రమాదే సంజయత్యుత || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సత్వ గుణము జీవుడిని సుఖాలకు కట్టివేస్తుంది. రజో గుణము కర్మల యందు ఆసక్తిని కలిగిస్తుంది….
Bhagavad Gita Telugu తమస్త్వజ్ఞానజం విద్ధిమోహనం సర్వదేహినామ్ |ప్రమాదాలస్యనిద్రాభిఃతన్నిబధ్నాతి భారత || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, అజ్ఞానం వలన జన్మించే తమో గుణము సర్వ ప్రాణులకు మోహమును కలుగచేయును. అది సమస్త జీవరాశులకు నిర్లక్ష్యము, సోమరితనము మరియు…
Bhagavad Gita Telugu రజో రాగాత్మకం విద్ధితృష్ణాసంగసముద్భవమ్ |తన్నిబధ్నాతి కౌంతేయకర్మసంగేన దేహినమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కౌంతేయా(అర్జునా), రజో గుణము అనేది ఇంద్రియ భోగముల కోసం ఉన్న కామమును మరింత పెంచుతుంది, శారీరక మరియు మానసిక వాంఛలను…
Bhagavad Gita Telugu తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయమ్ |సుఖసంగేన బధ్నాతిజ్ఞానసంగేన చానఘ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఈ త్రిగుణములలో సత్వ గుణము సద్గుణమును పెంపొందించి, బుద్ధిని జ్ఞానముచే ప్రకాశింప చేస్తుంది. అలాగే ఆరోగ్యమును మరియు వ్యాధుల…
Bhagavad Gita Telugu సత్త్వం రజస్తమ ఇతిగుణాః ప్రకృతిసంభవాః |నిబద్నంతి మహాబాహోదేహే దేహినమవ్యయమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ప్రకృతి యొక్క స్వరూపమైన సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణములు శాశ్వతమైన ఆత్మను శరీరము నందు…
Bhagavad Gita Telugu సర్వయోనిషు కౌంతేయమూర్తయః సంభవంతి యాః |తాసాం బ్రహ్మమహద్యోనిఃఅహం బీజప్రదః పితా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కౌంతేయా(అర్జునా), అన్ని జాతులలోనూ జన్మించుచున్న సర్వ ప్రాణులకు ప్రకృతియే తల్లి. నేను బీజాన్ని ఇచ్చే తండ్రిని. ఈ…
Bhagavad Gita Telugu మమ యోనిర్మహద్బ్రహ్మతస్మిన్‌గర్భం దధామ్యహమ్ |సంభవః సర్వభూతానాంతతో భవతి భారత || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సృష్టికి కారణమైన నా యొక్క మహత్ బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి నాకు గర్భాస్థానము. అందులో నేను…