Bhagavad Gita Telugu యోగీ యుఞ్జీత సతతంఆత్మానం రహసి స్థితః |ఏకాకీ యతచిత్తాత్మానిరాశీరపరిగ్రహః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యోగ స్థితిని పొందాలనుకునే యోగులు ఏకాంతంగా ఉండాలి, మనస్సు మరియు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, కోరికలు లేకుండా భోగవస్తువులను విడిచి, ఎల్లపుడూ…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థ ద్వేష్య బంధుషు |సాధుష్వపి చ పాపేషుసమబుద్ధి ర్విశిష్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శ్రేయోభిలాషుల యందును, స్నేహితుల యందును, శత్రువుల యందును, ఉదాసీనుల యందును, మధ్యస్థుల యందును, బంధువుల యందును, ద్వేషించేవారి యందును, సాధువుల…
Bhagavad Gita Telugu జ్ఞానవిజ్ఞానతృప్తాత్మాకూటస్థో విజితేంద్రియః |యుక్త ఇత్యుచ్యతే యోగీసమలోష్టాశ్మకాంచనః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యోగి అంటే శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో మరియు జీవితానుభవాలను పొందడంలో సంతృప్తిని పొంది, పరమాత్మతో ఏకమై ఉండి, ఇంద్రియాలను అధిగమించి, భూమి, రాయి…
Bhagavad Gita Telugu జితాత్మనః ప్రశాంతస్యపరమాత్మా సమాహితః |శీతోష్ణసుఖదుఃఖేషుతథా మానావమానయోః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శీతోష్ణములు, సుఖదుఃఖములు మరియు మాన అవమానములు వంటి ద్వంద్వములచే ప్రభావితం కాకుండా సమభావంతో చూసే యోగులు ప్రశాంతతో భగవంతుని యందు స్థితుడై ఉంటారు….
Bhagavad Gita Telugu బంధురాత్మాత్మనస్తస్యయేనాత్మైవాత్మనా జితః |అనాత్మనస్తు శత్రుత్వేవర్తేతాత్మైవ శత్రువత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మనస్సును జయించిన వారికి తమ మనస్సే మిత్రువు. మనస్సును నిగ్రహించలేని వారికి తమ మనస్సే శత్రువుగా మారుతుంది. ఈ రోజు రాశి ఫలాలు…
Bhagavad Gita Telugu ఉద్ధరేదాత్మనాత్మానంనాత్మానమవసాదయేత్ |ఆత్మైవ హ్యాత్మనో బంధుఃఆత్మైవ రిపురాత్మనః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మనస్సే మనకు మిత్రువు అలాగే మనస్సే మనకు శత్రువు కూడా. కాబట్టి, మన మనస్సును ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి, కానీ పతనమైపోవద్దు….
Bhagavad Gita Telugu యదా హి నేంద్రియార్థేషున కర్మస్వనుషజ్జతే |సర్వసంకల్పసన్న్యాసీయోగారూఢస్తదోచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియ సుఖములు మరియు కర్మల పట్ల ఆసక్తి లేనివాడై, సమస్త సంకల్పములను(కర్మ ఫలముల సమస్త కోరికలు) విడిచిపెట్టినవాడిని యోగారూఢుడనబడును(యోగ శాస్త్రములో ఉన్నతమైన వాడు)….
Bhagavad Gita Telugu ఆరురుక్షోర్మునేర్యోగంకర్మ కారణముచ్యతే |యోగారూఢస్య తస్యైవశమః కారణముచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యోగమును సాధించదలచిన మునికి కర్మ యోగం సాధనమని చెప్పబడుచున్నది. యోగసిద్ధి పొందిన వ్యక్తికి ధ్యానము సాధనమని చెప్పబడుచున్నది. ఈ రోజు రాశి ఫలాలు…
Bhagavad Gita Telugu యం సన్న్యాసమితి ప్రాహుఃయోగం తం విద్ధి పాండవ |న హ్యసన్న్యస్తసంకల్పఃయోగీ భవతి కశ్చన || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సన్యాసము మరియు కర్మయోగము ఒకటేనని తెలుసుకొనుము. ఎందుకంటే భౌతిక కోరికలను విడిచిపెట్టకుండా యోగి…
Bhagavad Gita Telugu శ్రీ భగవానువాచ: అనాశ్రితః కర్మఫలంకార్యం కర్మ కరోతి యః |స సన్న్యాసీ చ యోగీ చన నిరగ్నిర్నచాక్రియః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిజమైన సన్యాసులు మరియు యోగులు ఎవరంటే ఫలాసక్తి లేకుండా తమ కర్తవ్య…