Bhagavad Gita Telugu
శ్లోకం – 7
కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః |
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే௨హం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఆత్మీయులనే మమకార దోషంతో నేను అంతర్గత ప్రశాంతతను కోల్పోయి ధర్మ అధర్మములను, తప్పుఒప్పులను గుర్తించలేకపోతున్నాను. ఈ పరిస్థితిలో నాకు ఏదీ మంచిదో తెలుపమని నిన్ను అడుగుచున్నాను. నేను మీ శరణు పొందిన శిష్యుడను, దయచేసి నన్ను ఉత్తమ దిశలో నడిపించండి నాకు ఉపదేశించండి.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu