Bhagavad Gita Telugu
శ్లోకం – 14
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ
శీతోష్ణసుఖదుఃఖదాః |
ఆగమాపాయినో௨నిత్యాః
తాం స్తితిక్షస్వ భారత ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కుంతీ పుత్రా, సుఖదుఃఖాలు అనేవి మారుతున్న కాలాలైన ఎండా కాలం మరియు చలి కాలంలా తాత్కాలికమైనవి. కనుక ఓ భరత వంశీయుడా, ఆ బాధలను ఓర్చుకొనుము.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu