Bhagavad Gita Telugu
శ్లోకం – 35
భయాద్రణాదుపరతం
మంస్యన్తే త్వాం మహారథాః |
యేషాం చ త్వం బహుమతో
భూత్వా యాస్యసి లాఘవమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మహారథులందరూ నీవు భయం చేతనే యుద్ధ రంగం నుండి పారిపోయావనుకుంటారు. ఇంతకుముందు వరకు నిన్ను గౌరవించిన వారందరూ ఇక నుండి చులకనగా చూస్తారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu