Bhagavad Gita Telugu
శ్లోకం – 36
అవాచ్యవాదాంశ్చ బహూన్
వదిష్యన్తి తవా௨హితాః |
నిందంతస్తవ సామర్థ్యం
తతో దుఃఖతరం ను కిమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నీ శత్రువులు నీ సామర్ధ్యాన్ని నిందిస్తూ అనరాని మాటలతో అవమానిస్తారు. ఇంతకంటే బాధ కలిగించేది ఏముంటుంది?
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu