Bhagavad Gita Telugu
శ్లోకం – 53
శ్రుతివిప్రతిపన్నా తే
యదా స్థాస్యతి నిశ్చలా |
సమాధావచలా బుద్ధిః
స్తదా యోగమవాప్స్యసి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వేదముల యందు చెప్పబడిన కామ్యకర్మలచే ప్రభావితము కాకుండా నీ యొక్క బుద్ధి భగవంతుని యందు స్థిరంగా ఉంచినచో అప్పుడు నీవు యోగమును పొందగలవు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu