Bhagavad Gita Telugu
శ్లోకం – 7
యస్త్వింద్రియాణి మనసా
నియమ్యారభతే௨ర్జున |
కర్మేంద్రియైః కర్మయోగం
అసక్తః స విశిష్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఎవరైతే తమ ఇంద్రియాలను మనస్సుతో నియంత్రించి ప్రాపంచిక సుఖములయందు ఆసక్తి లేకుండా ఫలితములు గురించి ఆలోచించకుండా కర్మ యోగమును ఆరంభించునో అతడు శ్రేష్ఠుడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu