Bhagavad Gita Telugu

శ్లోకం – 9

యజ్ఞార్థాత్ కర్మణో௨న్యత్ర
లోకో௨యం కర్మబంధనః |
తదర్థం కర్మ కౌంతేయ
ముక్తసంగః సమాచర ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతర కర్మలన్నీ జీవులకు సంసార బంధములలో కట్టివేస్తాయి. కాబట్టి ఓ అర్జునా, నీ కర్మలను నిస్వార్థంగా, ఫలితములపై ఆసక్తి లేకుండా అంకితభావంతో నిర్వర్తించు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu