Bhagavad Gita Telugu

శ్లోకం – 26

న బుద్ధిభేదం జనయేత్
అజ్ఞానాం కర్మసంగినామ్ |
జోషయేత్ సర్వకర్మాణి
విద్వాన్ యుక్తః సమాచరన్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మ యొక్క ప్రతిఫలాలను ఆశించే అజ్ఞానులను కలవర పెట్టకూడదు. బదులుగా, ఆత్మ గురించి లోతైన అవగాహన ఉన్న జ్ఞానలు అన్ని కర్మలు శ్రద్ధగా ఆచరిస్తూ అజ్ఞానులు కూడా కర్మలు సక్రమంగా నిర్వహించేలా ఆదర్శంగా నిలవాలి.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu