Bhagavad Gita Telugu

శ్లోకం – 29

ప్రకృతేర్గుణసమ్మూఢాః
సజ్జంతే గుణకర్మసు |
తానకృత్స్నవిదో మందాన్
కృత్స్నవిన్న విచాలయేత్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రకృతి గుణాలైన సత్కర్మలచే కలవరపడిన అజ్ఞానులు ప్రాపంచిక సుఖముల యందు పూర్తిగా ఆకర్షితులవుతారు. ఈ సత్యాలను గ్రహించిన జ్ఞానులు వీటి గురించి తెలియని అజ్ఞానులకు సత్కర్మలు చేయమని ఉపదేశించాలేగాని బలవంతంగా ప్రభావితం చేయరాదు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu