Bhagavad Gita Telugu

శ్లోకం – 34

ఇంద్రియస్యేన్ద్రియస్యార్థే
రాగద్వేషౌ వ్యవస్థితౌ |
తయోర్న వశమాగచ్ఛేత్
తౌ హ్యస్య పరిపన్థినౌ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియములు ప్రాపంచిక విధులపై రాగ ద్వేషములు కలిగి ఉంటాయి. వాటికి వశము కాకూడదు. ఎందుకంటే ఈ రాగ ద్వేషములు మానవులకు బద్ధశత్రువులు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu