Bhagavad Gita Telugu

శ్లోకం – 38

ధూమేనావ్రియతే వహ్నిః
యథా௨దర్శో మలేన చ |
యథోల్బేనావృతో గర్భః
తథా తేనేదమావృతమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పొగ అగ్నిని కప్పివేస్తున్నట్లు, దుమ్ము అద్దాన్ని కప్పివేస్తున్నట్లు, గర్భం పిండాన్ని కప్పివేస్తున్నట్లు, మానవుడి యొక్క కామం (కోరికలు, వాంఛలు) జ్ఞానాన్ని కప్పివేస్తుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu