Bhagavad Gita Telugu

న మాం కర్మాణి లింపంతి
న మే కర్మఫలే స్పృహా |
ఇతి మాం యో௨భిజానాతి
కర్మభిర్న స బధ్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నాకు కర్మలు అంటవనీ మరియు కర్మఫలముల యందు ఆసక్తి లేదని అర్థం చేసుకున్నవారు కర్మ బంధాలలో చిక్కుకోరు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu