Bhagavad Gita Telugu

ప్రలపన్ విసృజన్ గృహ్ణన్
ఉన్మిషన్ నిమిషన్నపి |
ఇంద్రియాణీంద్రియార్థేషు
వర్తంత ఇతి ధారయన్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మాట్లాడిననూ, విసర్జన చేసినప్పుడునూ, త్యజించినప్పుడునూ, స్వీకరించినప్పుడునూ, కళ్ళు తెరిచిననూ మూసిననూ, ఇంద్రియములు తమ విషయములయందు ప్రవర్తిస్తున్నాయని తెలుసుకొని తానేమీ చేయడం లేదని భావిస్తాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu