Bhagavad Gita Telugu

సాధిభూతాధిదైవం మాం
సాధియజ్ఞం చ యే విదుః |
ప్రయాణకాలే௨పి చ మాం
తే విదుర్యుక్తచేతసః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే అధిభూతమూ, అధిదైవమూ, అధియజ్ఞాలతో కూడిన నా రూపాన్ని తెలుసుకొనుచున్నారో, అట్టి వారు మరణ సమయంలో కూడా నన్ను స్మరించుకుంటారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu