Bhagavad Gita Telugu
అంతకాలే చ మామేవ
స్మరన్ముక్త్వా కలేవరమ్ |
యః ప్రయాతి స మద్భావం
యాతి నాస్త్యత్ర సంశయః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మరణ సమయంలో కూడా నన్నే స్మరిస్తూ భౌతిక దేహాన్ని విడిచిపెట్టే వారు నన్నే చేరుకుంటారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu