Bhagavad Gita Telugu
న మే విదుః సురగణాః
ప్రభవం న మహర్షయః |
అహమాదిర్హి దేవానాం
మహర్షీణాం చ సర్వశః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: దేవతలకు గానీ, మహర్షులకు గానీ నా జన్మ మూలాల గురించి తెలియవు. దేవతలకు మరియు మహర్షులకు మూలకారణమైనవాడను నేనే.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu