Bhagavad Gita Telugu

అహింసా సమతా తుష్టిః
తపో దానం యశో௨యశః |
భవంతి భావా భూతానాం
మత్త ఏవ పృథగ్విధాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అహింస, సమత్వము, సంతోషం, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి వంటి వివిధ భావాలు సమస్త జీవులకు నేనే కలుగచేస్తాను.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu