Bhagavad Gita Telugu

వృష్ణీనాం వాసుదేవో௨స్మి
పాండవానాం ధనంజయః |
మునీనామప్యహం వ్యాసః
కవీనాముశనా కవిః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యదు వంశస్థులలో కృష్ణుడిని నేను. పాండవులలో అర్జునుడిని నేను. మునులలో వేద వ్యాసుడిని నేను. జ్ఞానులలో శుక్రాచార్యుడిని నేను.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

Categorized in: