Bhagavad Gita Telugu
దివ్యమాల్యాంబరధరం
దివ్యగంధానులేపనమ్ |
సర్వాశ్చర్యమయం దేవమ్
అనంతం విశ్వతోముఖమ్ ||
తాత్పర్యం
సంజయుడు ధృతరాష్టృతో పలికెను: ఆ స్వరూపము దివ్య పుష్ప మాలలు, దివ్య వస్త్రాలు, దివ్య సుగంధములుతో సర్వం మహాద్భుతమైన, ప్రకాశవంతమైన, అనంతమైన ముఖములు అన్ని దిక్కులా నిండి ఉంది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu