Bhagavad Gita Telugu
అదృష్టపూర్వం హృషితో௨స్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితం మనో మే |
తదేవ మే దర్శయ దేవరూపం
ప్రసీద దేవేశ జగన్నివాస ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ జగన్నివాసా, ఇంతకు ముందు ఎప్పుడూ చూడని నీ విశ్వ రూపమును చూసి నేను అమితానందమును పొందుచున్నాను. కానీ నా మనస్సు భయముచే వణుకుచున్నది. దయచేసి నాపై కృప చూపించి మరలా మానవ స్వరూపాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాను.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu