సంజయ ఉవాచ:

ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా
స్వకం రూపం దర్శయామాస భూయః |
ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్టృతో పలికెను: అలా శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పి తన పూర్వరూపమున దర్శనమిచ్చెను. ఆ తరువాత శ్రీకృష్ణుడు తన ప్రశాంతమైన శరీరంను స్వీకరించి భయపడుతున్న అర్జునుడిని ఓదార్చెను.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu