Bhagavad Gita Telugu
అథైతదప్యశక్తో௨సి
కర్తుం మద్యోగమాశ్రితః |
సర్వకర్మఫలత్యాగం
తతః కురు యతాత్మవాన్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంకను నీవు నా పట్ల భక్తితో పని చేయలేకపోతే, అప్పుడు మనస్సును నిగ్రహించి సమస్త కర్మ ఫలములను త్యాగం చేయుము.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu