Bhagavad Gita Telugu
యే తు ధర్మ్యామృతమిదం
యథోక్తం పర్యుపాసతే |
శ్రద్దధానా మత్పరమాః
భక్తాస్తే௨తీవ మే ప్రియాః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భక్తిశ్రద్ధలతో నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ ఇప్పటివరకు చెప్పిన అమృతం లాంటి ధర్మస్వరూపమైన భక్తి యోగమును పాటించే నా భక్తులు నాకు ప్రియమైన వారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu