Bhagavad Gita Telugu

మహాభూతాన్యహంకారః
బుద్ధిరవ్యక్తమేవ చ |
ఇంద్రియాణి దశైకం చ
పంచ చేంద్రియగోచరాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పంచ మహా భూతములు, అహంకారము, బుద్ధి, ప్రకృతి, పది ఇంద్రియములు(ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు), మనస్సు, ఐదు ఇంద్రియ గ్రాహ్యముల విషయములు…

పంచ మహా భూతములు – భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము
ఐదు కర్మేంద్రియములు – కంఠము, చేతులు, కాళ్ళు, జననాంగములు, గుదము
ఐదు జ్ఞానేంద్రియములు – చెవులు, కళ్ళు, నాలుక, చర్మము, ముక్కు
ఐదు ఇంద్రియ గ్రాహ్యములు – రుచి, స్పర్శ, వాసన, దృష్టి, శబ్దము

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu