Bhagavad Gita Telugu
ప్రకృత్యైవ చ కర్మాణి
క్రియమాణాని సర్వశః |
యః పశ్యతి తథాత్మానమ్
అకర్తారం స పశ్యతి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక ప్రకృతి వలన అన్ని కర్మలు జరుగుతున్నాయని, తానేమీ చేయడం లేదని అర్థంచేసుకున్నవాడే నిజమైన జ్ఞాని.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu