శ్రీ భగవానువాచ:
అభయం సత్త్వసంశుద్ధిః
జ్ఞానయోగవ్యవస్థితిః |
దానం దమశ్చ యజ్ఞశ్చ
స్వాధ్యాయస్తప ఆర్జవమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, భయం లేకపోవడం, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో దృఢ సంకల్పము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములను చేయుట, వేద శాస్త్రముల పఠనం, తపస్సు, సరళ స్వభావము…
(సరళ స్వభావము అంటే మనసులో అనవసరమైన ఆలోచనలు తొలిగించి ఉత్తమమైన ఆలోచనలను జనింపచేస్తుంది.)
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu