Bhagavad Gita Telugu
శ్లోకం – 21
అర్జున ఉవాచ:
సేనయో రుభయోర్మధ్యే |
రథం స్థాపయ మే௨చ్యుత ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ అచ్యుతా (శ్రీకృష్ణ)! దయచేసి నా రథమును రెండుసేనల మధ్యకి తీసుకెళ్ళి నిలుపుము.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu