Bhagavad Gita Telugu
శ్లోకం – 22
యావ దేతాన్ నిరీక్షే௨హం
యోద్దుకామానవస్థితాన్ |
కైర్మయా సహ యోద్ధవ్యం
అస్మిన్ రణసముద్యమే ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఈ మహాసంగ్రామ రణరంగం నందు నేను ఎవరితో యుద్ధం చేయవలెనో ఆ యోధులందర్నీ చూడాలి.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu