Bhagavad Gita Telugu

శ్లోకం – 28

అర్జున ఉవాచ:

దృష్ట్వేమం స్వజనం కృష్ణ |
యుయుత్సుం సముపస్థితమ్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, యుద్ధానికి సిద్ధంగా ఉన్న నా బంధువులని చూసి.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu