Bhagavad Gita Telugu
శ్లోకం – 35
ఏతాన్న హంతుమిచ్చామి
ఘ్నతో௨పి మధుసూదన |
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః
కిం ను మహీకృతే ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మధుసూదనా! వారు నా మీద దాడి చేసినను నేను వారిని వధించలేను. ముల్లోకాలనూ పాలించే అవకాశం వచ్చినా నాకు మాత్రం వారిని సంహరించాలనే కోరిక లేదు. అలాంటిది ఈ రాజ్యం కోసం వాళ్ళను చంపగలనా?
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu