Bhagavad Gita Telugu
శ్లోకం – 36
నిహత్య ధార్తరాష్ట్రాన్నః
కా ప్రీతి స్స్యా జ్జనార్దన |
పాపమేవాశ్రయేదస్మాన్
హత్వైతా నాతతాయినః ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ జనార్దనా! ధృతరాష్ట్ర కుమారులను చంపినచో మనకు ఎలా సంతోషము కలుగును? ఈ పాపాత్ములను చంపడం వలన మనకు పాపం చుట్టుకుంటుంది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu