అర్జున ఉవాచ:
పరం బ్రహ్మ పరం ధామ
పవిత్రం పరమం భవాన్ |
పురుషం శాశ్వతం దివ్యం
ఆదిదేవమజం విభుమ్ ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నీవే పరబ్రహ్మవు, పరమ తేజస్స్వరూపుడవు, పరమ పవిత్రుడవు, నిత్య శాశ్వత భగవంతుడవు, ఆదిపురుషుడవు, పుట్టుక లేని వాడవు మరియు అత్యున్నతమైన వాడవు…
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu