Bhagavad Gita Telugu
ఆహుస్త్వామ్ ఋషయ సర్వే
దేవర్షిర్నారదస్తథా |
అసితో దేవలో వ్యాసః
స్వయం చైవ బ్రవీషి మే ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడితో సహా జ్ఞానులందరూ ఇదే చెప్పారు. నీవు కూడా అలానే చెప్పుచున్నావు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu