Bhagavad Gita Telugu

అహమాత్మా గుడాకేశ
సర్వభూతాశయస్థితః |
అహమాదిశ్చ మధ్యం చ
భూతానామంత ఏవ చ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నేను ప్రతి ప్రాణి హృదయాలలో ఉండే ఆత్మను నేనే. సమస్త జీవులకు ఆది, మధ్యము మరియు అంతమూ నేనే.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu