Bhagavad Gita Telugu
వేదానాం సామవేదో௨స్మి
దేవానామస్మి వాసవః |
ఇంద్రియాణాం మనశ్చాస్మి
భూతానామస్మి చేతనా ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వేదములలో సామ వేదమును నేను. దేవతలలో ఇంద్రుడను నేను. ఇంద్రియములలో మనస్సును నేను. ప్రాణులలో చైతన్యమును నేను.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu