Bhagavad Gita Telugu

మహర్షీణాం భృగురహం
గిరామస్మ్యేకమక్షరమ్ |
యజ్ఞానాం జపయజ్ఞో௨స్మి
స్థావరాణాం హిమాలయః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మహర్షులలో భృగు మహర్షిని నేను. శబ్దములలో ఏకాక్షరమైన “ఓం” కారమును నేను. యజ్ఞములలో జపయజ్ఞమును నేను. స్థావరములలో హిమాలయ పర్వతంను నేను.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu