Bhagavad Gita Telugu
ఆయుధానామహం వజ్రం
ధేనూనామస్మి కామధుక్ |
ప్రజనశ్చాస్మి కందర్పః
సర్పాణామస్మి వాసుకిః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆయుధాలలో వజ్రాయుధాన్ని నేను. ఆవులలో కామధేనువును నేను. సంతానోత్పత్తికి కారణమైన మన్మథుణ్ణి నేను. సర్పాలలో వాసుకిని నేను.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu