Bhagavad Gita Telugu

యచ్చాపి సర్వభూతానాం
బీజం తదహమర్జున |
న తదస్తి వినా యత్స్యాత్
మయా భూతం చరాచరమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సమస్త ప్రాణులు పుట్టేందుకు కారణమైన బీజమును నేను. ఈ భౌతిక ప్రపంచంలో నేను లేకుండా ఏదీ లేదు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu