అర్జున ఉవాచ:

మదనుగ్రహాయ పరమం
గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ |
యత్త్వయోక్తం వచస్తేన
మోహో௨యం విగతో మమ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నా మీద దయతలచి ఎంతో రహస్యమైన ఆధ్యాత్మిక విషయాలను ఉపదేశించావు. ఫలితంగా నా అజ్ఞానం పూర్తిగా తొలిగిపోయింది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu